Surprise Me!

హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై ముందుకు : కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

2025-10-24 3 Dailymotion

స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోని మంత్రివర్గం - వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ దృష్ట్యా వేచిచూసే ధోరణి - 7వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని తీర్మానం

Buy Now on CodeCanyon