కర్నూలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం - ఫోరెన్సిక్ నిపుణులు ఏం చెప్పారు?
2025-10-24 17 Dailymotion
కర్నూల్లో బస్సు అగ్ని ప్రమాదంతో మరోసారి ప్రైవేటు బస్సుల్లో బయటపడ్డ భద్రతా లోపాలు - ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం లేదన్న నిపుణులు - నేషనల్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్లు