టూరిస్ట్ పర్మిట్ పేరుతో వేమూరి కావేరి ట్రావెల్స్ ఘరానా మోసం -బాధితులకు బీమా సౌకర్యం కూడా కష్టమే!
2025-10-25 27 Dailymotion
బస్సు యజమాని ఒంగోలుకు చెందిన వేమూరి వినోద్ కుమార్ - హైదరాబాద్ చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం మార్గాల్లో బస్సులు - టూరిస్ట్ పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదు