YUVA : వాహనాల నుంచి వెలువడే వ్యర్థాలతో కార్ల తయారీ - 'అస్త్రా' పోటీల్లో మెరిసిన మెదక్ విద్యార్థులు
2025-10-25 4 Dailymotion
రసాయన ప్రతిచర్యల ద్వారా కార్లు తయారీ - తొలి మూడు స్థానాల్లో నిలిచిన బీవీఆర్‌ఐటీ విద్యార్థులు - పాల్గొన్న వివిధ కళాశాలలకు చెందిన 17 విద్యార్థి బృందాలు