Surprise Me!

మైనర్‌పై అత్యాచారం కేసులో సంచలన తీర్పు - నిందితునికి 32 సంవత్సరాల జైలు శిక్ష

2025-10-25 4 Dailymotion

మైనర్​ బాలికపై అత్యాచారం కేసులో(2022) సంచలన తీర్పు - నిందితుడికి 32 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు తీర్పు - బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం

Buy Now on CodeCanyon