రసాయనాలు లేకుండా తక్కువ నీళ్లతో కూరగాయల సాగు - కేఎల్ వర్సిటీ విద్యార్థుల వినూత్న ప్రయోగం
2025-10-25 18 Dailymotion
హైడ్రో, ఏరో పోనిక్స్ విధానాల్ని జోడించి వినూత్న సాగు - కోకోపిట్ వినియోగించి కూరగాయలు పండిస్తున్నవిద్యార్థులు - 'సింపోనిక్స్' పేరుతో కొత్తరకం సాగు విధానం రూపకల్పన<br /> -