సమస్యలకు నిలయంగా ఎంజీఎం - ఆసుపత్రి సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగింపు
2025-10-26 8 Dailymotion
ఎంజీఎంలో వరుస ఘటనలపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం - నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశం - ఎంజీఎంలో ఏళ్లుగా ఒకేచోట ఉన్న ఉద్యోగుల వివరాలివ్వాలని ఆదేశం