రామోజీ ఫిల్మ్‌సిటీలో కొనసాగుతున్న ఫెస్టివల్ కార్నివాల్ - ఫెస్టివల్ కార్నివాల్‌కు పెద్దఎత్తున తరలివస్తున్న సందర్శకులు - నవంబర్ 2న ముగియనున్న ఫెస్టివల్ కార్నివాల్ - ఆకట్టుకుంటున్న ప్రత్యేక కట్టడాలు, అబ్బురపరిచే నృత్యాలు