18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు - డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా 19వ మృతదేహం ఎవరిదనేది తేలుతుందన్న కర్నూలు ఎస్పీ