నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతంలో మొంథా తుపాను - గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో కదిలిన మొంథా తుపాను - తీరం వెంబడి 90-110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు