అధిక వడ్డీ పేరుతో రూ. 400 కోట్లకు టోకరా - ప్రధాన నిందితుడైన ఆదిత్య, అతని భార్య సుజాత అరెస్టు - బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం