మొంథా తుపాను ప్రభావంపై సచివాలయంలో మంత్రులు లోకేశ్, అనిత మీడియా సమావేశం - రాష్ట్రంలో 40 లక్షల మంది ప్రజలపై తుపాను ప్రభావం ఉంటుందని వెల్లడి