తుపాను తీవ్రతతో దివిసీమలో ఈదురుగాలులు - పలుచోట్ల జోరువానలు, మరికొన్ని చోట్ల నేలకొరిగిన పంట పొలాలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్న అధికారులు