మొంథా తుపాను ప్రభావంతో హైదరబాద్ నగరంలో వర్షం - పలుప్రాంతాల్లో తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులు - రాయదుర్గం కారిడార్‌లో పదుల కిలోమీటర్ల వ్యవధిలో ట్రాఫిక్ జామ్