భారీ వర్షాలకు ఉద్ధృతంగా వాగులు, వంకల ప్రవాహం - లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు - పలు చోట్ల రోడ్లపైకి వరద - రాకపోకలకు అంతరాయం