పోలంపల్లి వద్ద మున్నేరు ఆనకట్ట నుంచి 1,05,000 క్యూసెక్కుల వరద - లింగాల కాజ్ వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో నిలిచిన రాకపోకలు