ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు - బ్యారేజీకి 3.97 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం - అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి నిమ్మల