ప్రభుత్వ స్థలంలో భారీ అక్రమ నిర్మాణం - ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసిన హైడ్రా
2025-11-01 168 Dailymotion
మియాపూర్లోని సర్వే నంబర్ 100లో వెలిసిన భారీ అక్రమ నిర్మాణం - హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణం చేపట్టిన నిర్మాణదారులు - ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసిన హైడ్రా