విజయవాడ జీఐజీ స్కూల్లో అయ్యప్పమాల వివాదం - విద్యార్థి అయ్యప్ప మాలలో వచ్చాడని నిరాకరణ, అయ్యప్ప స్వాముల ఆందోళనతో వెనక్కి తగ్గిన యాజమాన్యం