మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు - కాశీబుగ్గలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రి లోకేశ్
2025-11-01 24 Dailymotion
పలాస ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించిన లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం, గాయపడిన వారికి రూ.3 లక్షలు ప్రకటన