Surprise Me!

YUVA : మూడేళ్లలో రోజుకు 14 గంటల కఠోర శ్రమ - గ్రూప్​-1లో ఎంపీడీవోగా కొలువు

2025-11-02 10 Dailymotion

గ్రూప్‌-1,2,3,4 ఉద్యోగాలు సాధించిన యువకుడు సతీశ్ - గ్రూప్-1 ఫలితాల్లో ఎంపీడీఓ అధికారిగా ఎంపిక - ప్రస్తుతం గ్రూప్‌-4 ఉద్యోగం సాధించి వార్డ్​ ఆఫీసర్​గా పని చేస్తున్న సతీశ్

Buy Now on CodeCanyon