ప్రతి 100 మంది ఓటర్లకో నేత - జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయాలు
2025-11-03 1 Dailymotion
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుపై కాంగ్రెస్ గురి - ప్రతి వంద మంది ఓటర్ల బాధ్యత ఒక్కో నేతకు అప్పగింత - 7 పోలింగ్ కేంద్రాలకో రాష్ట్ర నాయకుడిని ఉంచాలని నిర్ణయం