A major road accident took place near Chevella, in Ranga Reddy district of Telangana, when a truck collided with a TSRTC bus. According to reports, the incident occurred on the Chevella–Hyderabad road. Local authorities and rescue teams immediately reached the spot and shifted the injured passengers to nearby hospitals for medical care. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. <br /> <br />#ChevellaAccident #RangaReddyAccident #TGSRTC #TelanganaNews #BusAccident #RoadSafety #TGSRTCBus #TelanganaUpdates #HyderabadNews #TrafficSafety<br /><br />~PR.38~
