రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - శివాలయాలకు పోటెత్తిన భక్తులు
2025-11-05 5 Dailymotion
రాష్ట్రంలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తిన భక్తులు - <br />నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదులుతున్న భక్తులు