ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవతో గూడెం ప్రజల ఇళ్లకు విద్యుత్ వెలుగులు - గ్రామంలోని మొత్తం 17 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన అధికారులు