పోలవరం ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్ వేదికగా ఇవాళ కీలక సమావేశం
2025-11-07 5 Dailymotion
హైదరాబాద్ వేదికగా భేటీ కానున్న ప్రాజెక్టు అథారిటీ - ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ - <br />సమావేశం అజెండాలో తెలంగాణ అభ్యంతరాలు - పీపీఏ కార్యాలయం ఏపీకి తరలింపునా చర్చించే అవకాశం!