జాతీయస్థాయిలో సత్తాచాటిన యువ వైద్యురాలు ప్రియాంక - క్షయవ్యాధి ఇతర భాగాలకు సోకటంపై పలు పరిశోధనలు, పీడియాట్రిక్ సర్జన్‌గా సేవలందించడమే లక్ష్యమని వెల్లడి