జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు - ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇళ్లలో సోదాలు - తనిఖీల అనంతరం సెర్చ్ రిపోర్ట్ ఇచ్చిన అధికారులు