నేటికాలంలో అనారోగ్యమే అసలైన పేదరికం - ఎన్ని ఆస్తులున్నా ఉపయోగం లేదు: సీఎం చంద్రబాబు
2025-11-09 4 Dailymotion
శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు - రోజుకు 750 మందికి ఉచిత కంటి చికిత్సలు అందిస్తున్నారని అధికారులను ప్రశంసించిన సీఎం