జూబ్లీహిల్స్ పోరుకు సర్వం సిద్ధం - రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
2025-11-10 3 Dailymotion
ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా 58 మంది పోటీ - 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు - శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా