'ఎంఎస్ఎంఈ'లకు ప్రభుత్వం చేయూత - రూ.200 కోట్లతో 100 సీఎఫ్‌సీల ఏర్పాటు
2025-11-10 3 Dailymotion
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత - అధునాతన సాంకేతికత, అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయం - ప్రభుత్వ నిధులతో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు