Surprise Me!

అందెశ్రీ గుండెపోటుతో చనిపోయారు : గాంధీ ఆసుపత్రి వైద్యుడు

2025-11-10 10 Dailymotion

అందెశ్రీకి 15 సంవత్సరాలుగా రక్తపోటు (బీపీ) ఉందన్న వైద్యులు - మందులను నెల రోజులుగా ఆయన వాడటం లేదని వెల్లడి - మూడు రోజుల క్రితం నుంచి మళ్లీ మందులు వాడారన్న వైద్యులు

Buy Now on CodeCanyon