జోనల్ కోఆర్డినేటర్లతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ భేటీ - ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పని చేయాలని సూచన