విశాఖ ఐటీ హిల్స్‌లో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి లోకేశ్ భూమి పూజ - శుక్రవారం రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు తెలిపిన మంత్రి