వైఎస్సార్సీపీ ముఠా కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన అనిల్ చోఖ్రా - 49వ నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు