బీఆర్ఎస్కు కలిసి రాని సెంటిమెంట్ - హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఇచ్చిన 'సానుభూతి'!
2025-11-15 3 Dailymotion
గోపీనాథ్ సంస్మరణ సభల నుంచే ప్రచారానికి శ్రీకారం - డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలకు ఎన్నికల బాధ్యత - బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ పార్టీ అమలు చేయని పథకాలు ప్రజలకు వివరించినా దక్కని ఫలితం