వ్యూహం ఫలించింది - సమన్వయం గెలిపించింది : ఇదే ఊపుతో స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్!
2025-11-15 2 Dailymotion
కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు - బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఫలించిన వ్యూహాలు - 3 నెలలుగా క్షేత్ర స్థాయిలో ముగ్గురు మంత్రులు, పార్టీ నేతల కృషి ఫలితం