Surprise Me!

స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్​! - రేపు కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం

2025-11-16 1 Dailymotion

స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం - 2024 జులై నాటికే ముగిసిన సర్పంచ్​లు, ఎంపీటీసీల పదవీకాలం - ప్రత్యేకాధికారులతో సాగుతున్న పాలన - రేపు జరిగే కేబినెట్​ మీటింగ్​లో నిర్ణయం తీసుకునే అవకాశం

Buy Now on CodeCanyon