YUVA : కసి, పట్టుదలతో గోల్డ్ మెడల్స్ - బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న ఆస్మా రూహీ
2025-11-18 7 Dailymotion
సీఎం కప్ పోటీల్లో వ్యక్తిగత, డబుల్స్ విభాగంలో స్వర్ణాలు - పోలియో కారణంగా ఎడమచేయి కోల్పోయిన ఆస్మా - తండ్రి ప్రోత్సాహంతో చిన్నవయస్సులోనే అద్భుత ప్రతిభ