ఏపీలో మావోయిస్టుల కలకలం - 5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్టు
2025-11-18 30 Dailymotion
ఏకకాలంలో ఐదు జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు - ఏపీలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో మావోయిస్టుల అరెస్టు - విజయవాడలో భవనం యజమానిని విచారిస్తున్న పోలీసులు