ఏపీ ప్రాజెక్టును కర్ణాటక, మహారాష్ట్ర కూడా వ్యతిరేకిస్తున్నాయి : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
2025-11-18 7 Dailymotion
కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి - పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించామని వెల్లడి - తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడతామని స్పష్టం