YUVA : ఆమె ప్రతిభకు 'నంది' సహా 20కిపైగా అవార్డులు - కూచిపూడి నృత్యంలో రాణిస్తున్న 'ఆశ్నా షెఫాలీ'
2025-11-21 9 Dailymotion
శాస్త్రీయ నృత్యంలో రాణిస్తున్న ఆశ్నా షెఫాలీ - 14 ఏళ్లకే కూచిపూడిలో డిప్లొమా చేసిన యువతి - నాట్యమయూరి, నంది అవార్డు సహా 20 అవార్డులు - డ్రాయింగ్, క్రీడలు, నృత్యంలో రాణిస్తున్న యువతి