Surprise Me!

రూ.5 లక్షల కోట్లు రావాల్సిన భూములకు కేవలం రూ.5 వేల కోట్లు ఎలా వస్తాయి? : హరీశ్‌ రావు

2025-11-22 0 Dailymotion

ప్రభుత్వ భూములను ప్రైవేట్​ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు - నిధులు వచ్చే నిర్ణయాన్ని ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆగ్రహం - రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు

Buy Now on CodeCanyon