'కళ' తమ కోసం కాదు జనం కోసం - పలు ప్రాంతాల్లో బెజవాడ విద్యార్థుల ప్రదర్శనలు
2025-11-24 3 Dailymotion
కూచిపూడిలో రాణిస్తున్న బెజవాడ విద్యార్థులు - ప్రజల్ని చైతన్యపరిచేలా నృత్య నాటికలు, దిల్లీ, ఉత్తరప్రదేశ్, వంటి ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు - ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఎదుట పలు ప్రదర్శనలు