సీఎం సొంత జిల్లాలో కల్తీ మద్యం కుట్ర, రూ. 3 కోట్ల ఆఫర్ - బయటపడ్డ యూపీఐ లావాదేవీలు - ములకలచెరువులోనూ మాజీ మంత్రిపై కేసు నమోదుకు రంగం సిద్ధం