Hyderabad. Hostels are sprouting up like a wall in Hyderabad's KPHB. Many of these hostels do not have permits. The locals are facing serious problems due to these hostels. Especially, the people staying in the hostels park their bikes and cars on the road, which causes traffic jams. In addition, there is also sound pollution. The locals are demanding action against the hostels.
హైదరాబాద్ కేపీహెచ్బీలో హాస్టళ్లు పుట్ట గోడుల్లా వెలుస్తున్నాయి. ఇందులో చాలా హాస్టళ్లకు పర్మిషన్ లేవు. ఈ హాస్టళ్లతో స్థానికంగా ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉన్నవారు రోడ్డుపై బైక్ లు, కార్లు పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతేకాకుండా సౌండ్ పోలూష్యన్ కూడా అవుతుంది. హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
#kphbhostels
#hyderabad
#hyderabadhostels

Also Read

ప్రపంచంలోని టాప్ 100 సిటీస్ లో హైదరాబాద్.. ఎన్నో స్థానం అంటే..? :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-ranks-82nd-in-worlds-top-100-best-cities-2026-a-global-milestone-for-the-city-of-pearls-462117.html?ref=DMDesc

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ కంపెనీ.. ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా భాగ్య నగరం.. :: https://telugu.oneindia.com/news/telangana/saffron-aerospace-park-will-be-a-historic-milestone-for-telangana-cm-revanth-reddy-462009.html?ref=DMDesc

హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డెక్కిన 400 మంది !! :: https://telugu.oneindia.com/news/telangana/another-fake-company-nsn-infotech-collected-crores-of-rupees-and-absconded-461987.html?ref=DMDesc