తొలి విడతకు లక్ష మంది నామినేషన్లు! - నేటి నుంచి రెండో విడత స్వీకరణ
2025-11-30 4 Dailymotion
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - ఇవాళ్టి నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ - రెండో విడతలో 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు