అదృష్టం అంటే ఇదే : చదువుకున్న యువకుడికి సర్పంచ్ పీఠం - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థులు
2025-11-30 16 Dailymotion
గత 5 సంవత్సరాల్లో గ్రామంలో అభివృద్ధి శూన్యం - ఊరి అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక - ఊరిలోని చదువుకున్న యువకుడిని పట్టం కట్టిన గ్రామస్థులు