గ్రామ రాజకీయాల దిశగా యువత - అడ్వకేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేసి మరి బరిలోకి
2025-12-01 7 Dailymotion
సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్న యువత - నాగులమల్యాల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జాహ్నవి - నగునూర్‌లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్ న్యాయవాది హేమలత పటేల్