ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్లను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందదు : సీఎం రేవంత్ రెడ్డి
2025-12-01 12 Dailymotion
వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగం